ఫ్రెండ్స్,మన అలోచనలను షేర్ చేసుకుందాం.అందరూ CA or CWA పాస్ అవ్వాలని కోరుకుందాం.
Tuesday, March 18, 2008
ఫైనల్ లా కోచింగ్
నేను జయరామన్ సార్ దగ్గర హైదరాబాద్ లో తీసుకున్నాను.రియల్లీ సూపర్ . But the only thing is at end of coaching sesstion he teach very fast. But those topics we can understand easily so no problem.